- Step 1
ముందుగా ఆలుగడ్డలు తిసుకొని వాటిని ఒక పాత్రలొ వేసి నీటితో శుభ్రపరచాలి. విటిని మెత్తగా ఉడకబెట్టి పొట్టుతిసి, ముద్దగా చేసి వుంచుకొవాలి.
- Step 2
కాకరకాయలను తీసుకొని నిలువునా కట్ చేసుకొవాలి.
- Step 3
తర్వాత రెండు ఉల్లిపాయలను చిన్నచిన్నముక్కలుగా చేసుకున్న తర్వాత, ఒక పాత్ర తీసుకొని అందులొ కాసింత నూనె వేసి స్టౌ మిద వేడిచేస్తూ ఉల్లిముక్కలను వేయాలి. ఉల్లిముక్కలు బాగా వేగిన తర్వాత పోపుగింజలు, అల్లం వెల్లుల్లి, పసుపు వేయాలి.
- Step 4
బాగా వేగిన తర్వాత మేత్తగ చేసుకున్నా ఆలును అందులో వెసి,కారం, ఉప్పు వేసి ఫ్రై చేస్తూ గరం మసాలా తగినంత వేయాలి.
- Step 5
చిన్నగా తరిగిన కాకరకాయ ముక్కలను ఇంకొ పాత్ర తీసుకొని అందులొ కాసింత నూనె వేసి బాగవెగిన తర్వాత క్రిందకు దించాలి.
- Step 5
వెగిన కాకర ముక్కలలోకి ఆలుముద్దలను పెట్టి, ఒక బౌల్ తీసుకొని అందులో కాసింత నూనె వేసి స్టౌ మిద ఉంచి డీఫ్రై చేయాలి. స్టౌ మీద నుండి క్రిందకు దించిన తర్వాత కొద్దిగా నిమ్మరసం, చల్లుకొవాలి.
- Step 5
ఇప్పుడు రుచికరమైన ఆలు కాకరకాయ ఫ్రై మనముందు ఉంది.