సాధారణంగా రైస్ ఐటమ్స్ లో వివిధ రకాల వంటలను వండుకుంటుంటాము. అందులో పీస్ పలావ్, మేతీ పలావ్, కొన్ని రకాల ఫ్రైడ్ రైస్ లు మరియు మరికొన్ని ఇతర రైస్ ఐటమ్స్ ను తయారుచేసుకుంటుంటాము. ఇలాంటి రైస్ ఐటమ్స్ తయారుచేయడం సులభం. ఈ రోజు మీకోసం ఒక సింపుల్ అండ్ డిఫరెంట్ పులావ్ రిసిపిని పరిచయం చేస్తున్నాము.(దిల్ పలావ్) హెర్బల్ రెమెడీలో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయి. దిల్ హెర్బల్ ను వివిధ రకాల వంటలకు కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవారు ట్రీట్మెంట్ కు ఎక్కువగా వినియోస్తుంటారు. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మరి ఇన్ని విలువైన ప్రయోజనాలున్న దిల్ హెర్బల్ రైస్ తో పలావ్ ను ఎలా తయారుచేస్తారో ఈ రెసిపి ద్వారా నేర్చుకుందామా.