రైస్ తో వండే వంటలు ఎప్పుడూ చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు . ముఖ్యంగా మహిళలకు రైస్ వెరైటీ వంటలు చాలానే తెలిసి ఉంటాయి . అలాంటి రైస్ రిసిపిలలో టమటా రైస్, ఆలూ రైస్, జీరా రైస్ చాలా సాధారణంగా చేసుకొనే వంటలు . ఆకుకూరలతో కూడా రుచికరమైన రైస్ రిసిపిని తయారుచేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. ఇది చాలా డిఫరెంట్ రిసిపి. ఈ వంటను ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు. ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉన్న గ్రీన్ లీఫీ వెజిటేబుల్. ఇందులో విటమిన్ కె, సి, లు మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ పుష్కలంగా ఉండి రక్తప్రసరణ వ్యవస్దకు సహాయపడుతాయి. కాలీఫ్లవర్ గర్భినీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైనవి . ఇది పొట్టలో పెరిగే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కు సహాయపడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా రెగ్యులర్ గా తిన వచ్చు. మరి ఈ స్పినాచ్-గార్లిక్ రైస్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా.