- Step 1
బెండకాయలను కడిగి చిన్నముక్కలుగా కట్ చేసి ఎండబెట్టాలి.
- Step 2
అల్లం, మిరియాలను పేస్ట్ చేయాలి. శనగపిండిని కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి ఎండుమిరకాయలు, జీలకర్ర వేయాలి. ఇవి వేగాక, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, పసుపు, శనగపిండి వేసి బాగా కలపాలి.
- Step 4
ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి ఎండుమిరకాయలు, జీలకర్ర వేయాలి. ఇవి వేగాక, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, పసుపు, శనగపిండి వేసి బాగా కలపాలి.
- Step 5
తర్వాత బెండకాయలను వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. పావుగంట తర్వాత అల్లం, మిరియాల పేస్ట్, పెరుగు పోసి మరోసారి కలపాలి.
- Step 6
ఇలా పదినిమిషాలపాటు ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి దించేస్తే సరి.