- Step 1
ముందు గా బ్రెడ్ ని తీసుకుని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకునేవాలి.
- Step 2
ముందు గా బ్రెడ్ ని తీసుకుని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకునేవాలి.
- Step 3
స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో బట్టర్ వేసి కరిగాక అందులో బిరియాని ఆకూ, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయముక్కలు, బీట్ రూట్ ముక్కలు, వేసి వేపుకుని అందులో టమోటోముక్కలు, సాల్ట్, పంచదార వేసి రెండు నిముషాలు వేయించి అందులో తగినంత వాటర్ వేసి కుక్కర్ మూతపెట్టి రెండు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక అందులో నుంచి బిరియాని ఆకూ తీసేసి మిక్స్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
- Step 4
తరువాత దీన్ని వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి, ఇప్పుడు ఇందులో టమోటో కెచప్, మిరియాల పొడి, మిల్క్ లో కార్న్ ఫ్లోర్ కలుపుకుని ఈ మిశ్రమాన్ని వేసి, బాగా కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిమీద పెట్టి ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి.
- Step 5
ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకోవాలి, ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి ..అంతే వేడి వేడి టమోటో సూప్ రెడీ ….