- Step 1
ఒక పాన్ తీసుకొని తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి
- Step 2
కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి
- Step 3
వేగాక టమోటా ముక్కలను, పసుపు, ఉప్పు, కరం వేసి బాగా కలిపి 5 నిముషాల పాటు fry చేసుకోవాలి
- Step 4
ఇప్పుడు ఒక గ్రుడ్డు తీసుకొని పగలకొట్టి గ్రుడ్డు మొత్తం ఒకే చోటు పడేటట్టు వేసుకోవాలి . అలాగే మిగిలిన గ్రుడ్లను కూడా పాన్ అన్ని వైపులా వేసుకోవాలి
- Step 5
కొంచం ఉప్పు, మిరియాల పొడి గ్రుడ్డు పైన చల్లి మూత పెట్టి ఉడక పెట్టుకోవాలి
- Step 6
ఒక వైపు ఉడికాక గ్రుడ్లను ఇంకో వైపు తిప్పి ఉడికించాలి
- Step 7
అంతే అన్నం తో వేడి వేడి గ తింటే ఎంతో రుచి గా ఉంటుంది half boiled ఎగ్ కర్రీ.