- Step 1
ఒక బాండలి లో రెండు spoons నూనె పోసి వేడి చేసుకోవాలి.
- Step 2
అందులో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి.
- Step 3
అందులో కొంచం ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి.
- Step 4
అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచం సేపు వేగించాలి.
- Step 5
ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి వేగించాలి.
- Step 6
అందులో పెరుగు, తగినంత కారం, ఉప్పు, చిటికెడు పసుపు, ఒక spoon ధనియాల పొడి, కొంచం నీళ్ళు వేయాలి. ఒక ఐదు నిముషాలు పాటు ఉడికించాలి.
- Step 7
ఇప్పుడు తయారు చేసిన గరం మసాల పొడి వేసి కూర చిక్క బడేంత వరకు ఉడికించాలి.అంతే షేర్వ రెడీ.