- Step 1
ముందుగ నీళ్ళల్లో బియ్యం ని అర్ధ గంట పాటు నాన పెట్టుకోవాలి.
- Step 2
ఒక గ్రుడ్డు ని గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి
- Step 3
వేరే గిన్నె లో కార్న్ ఫ్లౌర్ , మైదా, కారం, చిల్లి సాస్, సోయ్ సాస్, 2 - 3 tablespoons వైట్ పెప్పర్, చిటికెడు అజినోమోటో, తగినంత ఉప్పు వేసుకోవాలి.
- Step 4
వీటి అన్నిటిని కోడి గ్రుడ్డు వేసి చిక్కటి మిశ్రమంగా కలుపుకోవాలి.
- Step 5
సన్నగా తరిగిన కొత్తిమీర ను కూడా కలుపుకోవాలి. వీటిలోనే చికెన్ ముక్కలను కూడా కలుపుకోవాలి.
- Step 6
ఒక పాన్ తీసుకొని deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి..
- Step 7
అందులో చికెన్ ముక్కలను, కొత్తిమీర ను వేసి వేయించుకోవాలి.
- Step 9
వేయించిన వాటిని ఒక జల్లెడ గిన్నె లోకి తీసుకొని వైట్ పెప్పర్ చల్లుకోవాలి.అంతే పెప్పర్ చికెన్ రెడీ.