- Step 1
ముందుగా బ్రెడ్ పీసెస్ తీసుకుని వాటిని కాయిన్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత క్యారెట్స్, బీన్స్, ఆలు, పచ్చిబఠాణి లను కొద్దిగా తీసుకుని ఉడికించి పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 3
ఈ పేస్ట్ లో గరం మసాల, అజినోమోటో, ఉప్పు, సోయాబీన్ సాస్ వేసి బాగా కలుపుకుని కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలిపి ముద్దగా చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఒక బౌల్ తీసుకొని అందులో కార్న్ ప్లోర్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి కలిపి అందులో ముందుగా కాయిన్ లా కట్ చేసిన పెట్టుకొన్న బ్రెడ్ పీసెస్ ను ముంచి తీసి దానిపై లేయర్ లా పైన చేసి పెట్టుకున్న మసాలా ముద్దలోని కొద్ది భాగాన్ని వేసి బాగా అద్ది పైన నువ్వులు, జీడిపప్పు వేసి బాగా అద్ది మళ్లీ కార్న్ ఫ్లోర్ లో ముంచి పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడ స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కాగిన తర్వాత అందులో కార్న్ ప్లోర్ లో ముంచిన మసాల బ్రెడ్ కాయిన్స్ ను అందులో వేసి దోరగా వేగనివ్వాలి, కాలిన తర్వాత ప్లేటులోనికి తీసుకొంటే