- Step 1
ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించాలి.
- Step 2
తర్వాత మటన్ ముక్కలు, జిలకర్ర పొడి, సోంపు పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికనివ్వాలి.
- Step 3
ఫైనల్ గా పాలక్రీమ్, టమాట ముక్కలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి మరికొద్ది సేపు ఉడకనివ్వాలి.
- Step 4
ఇప్పుడు ఉడికిన తర్వాత ప్రక్కకు దింపుకొని వేరే గిన్నెలోనికి తీసుకుని ఉల్లి, క్యారెట్, కొత్తిమీరలతో గార్నీష్ చేసుకోవాలి.