- Step 1
పాన్ లో సోయా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, వెనిగర్, పంచదార, టమోట పూరి, ఉప్పు మరియు కారం వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత 2నిమిషాలు స్విమ్ లో అలాగే ఉంచాలి.
- Step 2
వేడి నీటిలో మష్రూమ్స్ ని అర గంట నానబెట్టి తర్వాత నీరు వడిపి మష్రూమ్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పు ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక చికెన్ ముక్కలను అందులో వేసి, 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి.
- Step 4
చికెన్ ముక్కలు కొద్ది గా బ్రౌన్ కలర్ వచ్చే సరికి చికెన్ స్టాక్, మరియు మొదటగా తయారు చేసుకొన్న సోయా మిశ్రమం, కార్న్ ఫ్లోర్, శెర్రీ, వేసి బాగా ప్రై చేయాలి.
- Step 5
ఫైనల్ గా మష్రూమ్స్ ని జతచేసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడేదాక ఉడకనివ్వాలి. అంతే కొత్తిమిరతో గార్నిష్ చేస్తే మష్రూమ్ జింజర్ చికెన్ రెడీ.