- Step 1
పాన్ లో కొద్దిగా నూనె, వేసి వేడయ్యాక శుభ్రపరిచిన చికెన్ అందులో వేసి 5 నిమిషాలు వేయించి తర్వాత కొద్దిగా వేసి ఉడకనివ్వాలి.
- Step 2
ఉడికిన తర్వాత మరికొద్ది చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 3
వెజిటేబల్స్ చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
పిజ్జా బేస్ మీద టమోటో సాస్ ను పూర్తిగా రాయాలి.
- Step 5
ఇప్పుడు దీని మీద వెల్లుల్లి, టమోటో, క్యాప్సికమ్ అమర్చాలి.
- Step 6
తర్వాత దాని మీద చికెన్ ముక్కలను అమర్చి పైన కూడా టమోటో, వెల్లుల్లి, క్యాప్సికమ్, తురుమిన వెన్న అమర్చాలి.
- Step 7
ఇలా తయారైన వాటిని మైక్రోవేవ్/ఓవెన్ లో 10 నిమిషాలు వేడిచేయాలి. తర్వాత తీసి ప్లేట్ లో అమర్చి టమోటో సాస్ తో సర్వ్ చేయాలి.