- Step 1
ముందుగా ముల గకాడ లను చిన్న ముక్కలుగా క ట్‌చేసుకోవాలి.
- Step 2
అలాగే ఉల్లిపాయ, ప చ్చి మిరపలను సన్నగా తురుముకో వాలి
- Step 3
తర్వాత పొయ్యిని వెలిగించి బాణాలిలో నూనె వేసి కాసేపు కాగని వ్వాలి.
- Step 4
అందులో జీలకర్ర, ఆవాలు, ప చ్చిశనగ, వేసి వేయించండి కొద్దిసే పాగిన తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసిన తర్వాత ముందుగా కట్‌చేసి ఉంచిన ములగముక్కలు, ఉల్లి, పచ్చిమిరపల మిశ్రమాన్ని కూడా బాణాలిలో వేయా లి.
- Step 5
కొద్దిసేపు మూతపెట్టి ఉంచితే ము క్కలు మగ్గుతాయి. ఉడికేటప్పుడే అల్ల ం, వెల్లుల్లి పేస్ట్ కూడా కలపాలి.
- Step 6
తర్వా త పసుపు, కొద్దిగా కారం, రుచికి తగి నట్టుగా ఉప్పు వేసి బాగా కలియబెట్టా లి.
- Step 7
కూర ఉడికాక దించేముందర తురి మిన కొత్తిమీర, కరేపాకు, పుదీనాల మిశ్రమాన్ని కూరమీద జల్లుకో వాలి.
- Step 8
తర్వాత రైస్ కుక్కర్‌లో బియ్యానికి తగి నంత నీరు పోసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ములగకాడల కూర ను కలిపి కుక్కర్ మూత వేసి కుక్కర్ విజిల్స్ వచ్చినాక...బాగా ఉడికినాక దించేసుకోవాలి.
- Step 9
వేడివేడిగా ఉండగానే తింటే చాలా బాగుంటుంది.