- Step 1
కొత్తిమీరను ,కరివేపాకును చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 2
అల్లంను తొక్క తీసి చిన్నగా తరిగిపెట్టుకోవాలి.
- Step 3
ఒకగిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో జీడిపప్పును పదినిమిషాలు నానబెట్టుకోవాలి.
- Step 4
ఇలా చేసుకోవడంవలన వేయిన్చుకునేప్పుడు జీడిపప్పుమాడకుండా ఉంటుంది.
- Step 5
ఒకవెడల్పాటి గిన్నెతీసుకుని అందులో శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి
- Step 6
అందులోబియ్యంపిండి కూడా వేసుకోవాలి.ఈబియ్యంపిండి వెయ్యడం వలన
- Step 7
పకోడీలు కరకరలాడుతాయి.
- Step 8
తర్వాతపొడవుగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసుకోవాలి.
- Step 9
కట్చేసిన కరివేపాకును వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి .
- Step 10
పొడిగా ఒకసారి బాగా కలపాలి తరువాత వాము,కారం,తగినంతఉప్పు వేసుకోవాలి
- Step 11
నానబెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి.
- Step 12
గట్టిగా కలిపితే జీడిపప్పులు పగిలిపోతాయి .
- Step 13
కొంచెంకొంచెం నీళ్ళు పోసుకుంటూ పకోడిలా పిండిమాదిరి గట్టిగ కలుపుకోవాలి స్టవ్వెలిగించి నూనెపోసికా
- Step 14
బాండికి సరిపడా పకోడిలా మిశ్రంను తీసుకుని వేసుకోవాలి. హైఫ్లేమ్లోపెట్టికుని వండుకోవాలి.అప్పుడునూనెపీల్చుకోవు.మద్యమద్యలో
- Step 15
కలియతిప్పుకుంటూ బంగారు గోధుమ రంగులో వచ్చేవరకు వేయించుకోవాలి
- Step 16
అంతే జీడిపప్పు పకోడీ తయారు