- Step 1
ముందుగా పాన్ లో నూనె వేయకుండ పల్లీలు, పుట్నాలపప్పు, ఎండుమిర్చి, వేయించుకుని చల్లార్చాలి.
- Step 2
చల్లారిన మిశ్రమంలో జీలకర్ర, వెల్లుల్లి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 3
వంకాయలను కావలసిన సైజులో కట్ చేసుకుని, ఉప్పు నీటిలో వేసుకోవాలి.
- Step 4
పాన్ లో నూనె వేసి వేడిచేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కర్వేపాకు వేసి వేయించాలి. ఇందులో వంకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి.
- Step 5
వంకాయముక్కలు కొద్దిగ వేగిన తరువాత ఉప్పు, మెంతిపొడి, కారం, ధనియాలపొడి, గ్రైండ్ చేసుకున్న పల్లీలపొడి వేసి కలిపి మూతపెట్టాలి.
li>