- Step 1
ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి వార్చి ఉంచుకోవాలి.
- Step 2
కొబ్బరి తురుము మిక్సీలో వేసి దాని నుండి పాలు తీసుకోవాలి.
- Step 3
అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 4
ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి.
- Step 5
తర్వాత కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున పాలు పోసి పక్కన పెట్టుకోవాలి.
- Step 6
కుక్కర్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి.
- Step 7
కొద్దిసేపటి తర్వాత పచ్చి బటాణి వేసి వేయించి అందులో బియ్యం, పాలు పోసి కొత్తిమీర, పూదీన తరుగు వేయాలి.
- బాగా కలిపి మూత పెట్టి సన్నని సెగఫై ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి.
-
Step 9
ఇది ఉల్లిపాయ, పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.