- Step 1
పన్నీర్ ను కట్ చేసుకోవాలిస్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 2
తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లితరుగు, కరివేపాకు జతచేసి వేయించాలి.
- Step 3
టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి, 5 నిముషాలు ఉడికించాలి.
- Step 4
గరం మసాలా, అజినమెటో, తగినంత ఉప్పు వేసి కలపాలి.
- Step 5
జీడిపప్పు పొడి, తర్బూజ గింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి, కొద్దిగా ఉడుకుతుండగా పసుపు, కారం వేసి కలపాలి.
- Step 6
ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి.