- Step 1
పెరుగును ఒక బట్టలో కట్టి నీరంతా పోయేవరకు వ్రేలాడదీయాలి.
- Step 2
ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి ఓట్స్‌ని దోరగా వేయించుకోవాలి.
- Step 3
ఒక గిన్నెలో వేయించిన ఓట్స్, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తురుము, పెరుగు, టమాటా సాస్, మిరియాలపొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమిర వేసి బాగా కలియబెట్టాలి.
- Step 4
బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి పలుచగా వెన్న రాయాలి.
- Step 5
దీనిమీద చెంచాడు పెరుగు, కూరగాయల మిశ్రమాన్ని పరిచి ఇంకో వెన్న రాసిన బ్రెడ్ స్లైసుతో మూసేసి వేడి పెనం మీద కొద్దిగా వెన్న వేసుకుంటూ రెండు వైపులా బంగారురంగు వచ్చేవరకు కాల్చుకోవాలి లేదా ఓవెన్‌లో కూడా కాల్చుకోవచ్చు..