- Step 1
ముందుగా లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క పొడి కొట్టి మసాలా తయారుచేసుకోవాలి.
- Step 2
తర్వాత చేప ముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బట్ట మీద వేసి నీరు కాస్త ఇంకిపోయేలా ఆరనివ్వాలి.
- Step 3
మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని చేప ముక్కలు వేయించుకోవాలి.
- Step 4
మరీ ఎక్కువగా వేగితే ముక్కలు పొడిపొడిగా తునిగిపోతాయి కనుక ముక్క ఉడికితే సరిపోతుంది.
- Step 5
చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ ఆర్పివేయాలి.
- Step 6
మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి.
- Step 7
మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి.
- Step 8
గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి.