- Step 1
శనగపిండిలో ఒక స్పూను కారం, గరం మసాల పొడి, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి.
- Step 2
శనగపిండిలో ఒక స్పూను కారం, గరం మసాల పొడి, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి.
- Step 3
తర్వాత వేడి నీటిలో ఉడికించాలి. అవి గట్టిపడి, తెల్లగయ్యేదాకా ఉంచి తీసి ఒక పక్కనుంచాలి.
- Step 4
కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, తక్కిన దినుసులు వేసి వేగాక మజ్జిగ పోసి, మరో కప్పు నీటిని కూడా కలిపి 3 నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 5
ఇపడు శనగపిండి రోల్స్‌ను వేసి మరో నిమిషం పాటు ఉడికించి దించాలి. కొత్తిమీరను అలంకరించి వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.