- Step 1
బఠానీలను సుమారు పది గంటలు నానబెట్టాలి.
- Step 2
వీటిలో ఐదు కప్పుల నీటిని పోసి ఉప్పు, చిటికెడు సోడా వేసి ఫ్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి.
- Step 3
బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
- Step 4
బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
- Step 5
ఉల్లి ముక్కలు వేగాక ఉడికించిన బఠానీలు వేసి వేయించాలి.
- Step 6
తరువాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
- Step 7
ఇప్పుడు బాణలిలోని సగం బఠానీలు పక్కకు తీసి మెత్తగా మెదిపి మళ్లీ అందులోనే వేయాలి.
- Step 8
తరువాత కప్పు నీళ్ళు పోసి బాగా కలిపి పది నిముషాలు ఉడికించి పక్కన ఉంచాలి.
- పట్టీల తయారి :
- Step 1
బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి.
- Step 2
అందులోనే పచ్చిమిర్చి, అల్లం తురుము, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బ్రెడ్ పొడి, పసుపు వేసి కలపాలి.
- Step 3
మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకొని గుండ్రని ఉండలుగా చేసుకోవాలి.