- Step 1
ముందుగా బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి.
- Step 2
ఇప్పుడు మందపాటి గిన్నెలో నూనెపోయాలి నూనె వేడి అయిన తరువాత బిర్యాని ఆకు, దాల్చినచెక్క, మొగ్గ వేసి వేయించుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఉల్లిముక్కలు, పచ్చిమిర్చికూడావేసి వేయించుకోవాలి.
- Step 4
ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాల, ధనియాలపొడి, పుదిన, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, మిరియాలు, అన్నీ వేసి 5 నిమిషాలపాటు వేగనివ్వాలి.
- Step 1
ఇప్పుడు బియ్యంవేసి 2 నిమిషాల వేయించాలి. తరువాత తగినన్ని నీళ్ళుపోసి ఉడికించాలి. అంతే వేడివేడి బీట్ రూట్ బిర్యాని రెడీ టు సర్వ్