- Step 1
ముందుగ బిర్యాని ని చేసి పక్కన పెట్టుకోవలెను. (ఈ విధముగా చేసిన పరవాలేదు)ఒక బాండలి లో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో గ్రుడ్డ్లను కొట్టి బాగా గిలకోట్టుకోవాలి. ఇలా రెండు నిముషాల పాటు చేసుకోవాలి.
- Step 2
ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.
- Step 3
ఇప్పుడు టమోటా ముక్కలను , అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఒక tablespoon చిల్లి సాస్, teaspoon సోయ్ సాస్, తగినంత కారం, ఉప్పు, చిటికెడు అజినోమోటో, ఒక teaspoon వైట్ పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
- Step 5
ఇందులో షేర్వ ని కూడా పోసి నిముషం పాటు కలుపుకోవాలి.
- Step 6
ఇందులో చేసుకొన్నా బిర్యాని ని కూడా వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి.ఆఖరున కొత్తిమీర చల్లి దించేయాలి.అంతే చికెన్ ముఘలై బిర్యాని రెడీ.