- Step 1
ఒక గిన్నెలో ఉప్పు, కారం, బ్లాక్ సాల్ట్, చాట్ మసాల, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పుదీనా తరుగు, పంచదార, నిమ్మరసం, పండ్ల ముక్కలు వేసి బాగా కలపాలి.
- Step 2
తరువాత ఆ పండ్ల ముక్కలను ఒక పొడవాటి పుల్లకు గుచ్చి వెంటనే నానస్టిక్ పెనం మీద పెట్టి తక్కువ సెగపై కాల్చాలి.
- Step 3
పండ్ల ముక్కలను కలిపిన గిన్నెను కడగకుండా దానిలోనే పైనాపిల్ రసం, నీళ్ళు పోసి బాగా కలిపి, పెనం మీద ఉన్న ముక్కలపై అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా చిలకరిస్తూ ముక్కలను అన్ని వైపులా కాల్చాలి.
- Step 4
దీనిని నానస్టిక్ పాన మీదనే కాకుండా గ్రిల్, ఒవెనలలో కూడా వండుకోవచ్చు.