- Step 1
గోధుమపిండిలో సొరకాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కసూరీమేథీ, కారం, పసుపు, చాట్‌మసాలా, నూనె వేసి ముద్దలా కలపాలి. సొరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి పిండి కలిపేటప్పుడు ప్రత్యేకించి నీళ్ళు పోయనక్కర్లేదు.
- Step 2

- Step 3
ఆ తరువాత రొట్టెల పెనాన్ని వేడిచేయాలి.
- Step 4
అది వేడెక్కుతుండగానే గోధుమపిండిలో ఉండల్ని దొర్లించి రొట్టెల కర్రతో నాలుగైదు అంగుళాల వెడల్పులో గుండ్రంగా వత్తాలి.
- Step 5
వీటిని వేడెక్కిన పెనం మీద వేసి కాల్చాలి. పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి.
- Step 6