- Step 1
చికెన్ ముక్కలకు సగం అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దను పట్టించి అరగంట పక్కనుంచాలి.
- Step 2
నూనెలో గరం మసాల దినుసులు, ఉల్లి తరుగు, మిగిలిన అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టులు వేసి దోరగా వేగించాలి.
- Step 3
ఇప్పుడు గోదా మసాల, ఉప్పు, కారం, పసుపులతో పాటు ముక్కలు వేయాలి.
- Step 4
మసాలా ముక్కలకు పట్టిన తర్వాత నీరు కలిపి ఉడికించాలి.
- Step 5
10 నిమిషాల తర్వాత కొబ్బరి, దనియాలు, ఎండుమిర్చి, నువ్వులను వేగించి గ్రైండ్ చేసిన పేస్టు కలపాలి.
- Step 6
దించేముందు పెరుగు కలిపి చిటికెడు గోదా మసాల, కొత్తిమీర చల్లాలి. ఈ కర్రీ అన్నంతో మంచి కాంబినేషన్.