- Step 1
ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఓ బాణిలోనూనె వేడి చేసి జీలకర్రా, ఆవాలూ, సెనగపప్పు వేయించుకోవాలి.
- Step 3
అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
- Step 4
తర్వాత వంకాయ ముక్కలూ, పసుపూ వేసి మూత పెట్టాలి.
- Step 5
కాసేపటికి వంకాయ ముక్కలు కొంచెం మగ్గుతాయి.
- Step 6
ఇప్పుడు కడిగిన చింత చిగురూ, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి.
- Step 7
చింతచిగురు మగ్గి, వంకాయ ముక్కలు వేగిన తరువాత తగినంత ఉప్పూ...
- Step 8
కొబ్బరిపొడి, ధనియాలపొడి, కూర కారం వేసి బాగా కలుపుకోవాలి.
- Step 9
కూర దగ్గర అయ్యాక దించుకుంటేస్తే సరి.
- Step 10
రుచికరమైన వంకాయ చింత చిగురు కూర రెడీ.