- Step 1
ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకోవాలి.
- Step 2
తరువాత కారం, ఉప్పు పట్టించుకోవాలి.
- Step 3
ఇప్పుడు కుక్కర్‌ను పొయ్యిమీద పెట్టి నెయ్యి వేసుకోవాలి.
- Step 4
అది కరిగాక ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి.
- Step 5
అవి వేగాక పచ్చిమిర్చి తరుగూ, అల్లంవెల్లుల్లి ముద్ద....
- Step 6
టొమాటో ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ, కొబ్బరి తురుమూ....
- Step 7
బంగాళాదుంప ముక్కలూ, రొయ్యలు వేసి అవి బాగా వేగనివ్వాలి.
- Step 8
తరువాత కడిగిన బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, సరిపడా ఉప్పూ..
- Step 9
పసుపూ, సాంబార్‌పొడి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి.
- Step 10
కుక్కర్‌ను మూడు కూతలు వచ్చే వరకు ఉంచి దించితే సరి.
- Step 11
రుచికరమైన రొయ్యల కిచిడీ రెడీ.
- Step 12
వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది