- Step 1
ముందుగా బంగాళాదుంపల్ని మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి.
- Step 2
తరువాత వాటిని చక్రాల్లా తురుముకోవాలి.
- Step 3
ఇప్పుడు వెడల్పాటి పాన్‌లో ఆలివ్‌నూనె వేసి వేడి చేయాలి.
- Step 4
అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కల్ని వేసి వేయించాలి.
- Step 5
తరువాత ఆవాలూ, మస్టర్డ్‌సాస్, వెనిగర్..
- Step 6
కొద్దిగా ఉప్పూ, మిరియాలపొడి వేసి కలిపి పొయ్యి కట్టేసి దించేయాలి.
- Step 7
అందులో ఉడికించి తరిగిన బంగాళాదుంపలూ, ఉల్లికాడల తరుగూ..
- Step 8
కీరదోస ముక్కలూ వేసి అన్నీ కలపాలి.
- Step 9
దీన్ని ఫ్రిజ్‌లో ఓ గంటసేపు ఉంచితే సరి.
- Step 10
రుచికారమైన పొటాటో సలాడ్ రెడీ.