- Step 1
ముందుగా ఓ బాణిలో స్పూను నెయ్యి వేసి..
- Step 2
బాదం, జీడిపప్పుల్లో సగం వేయించి పొడి చేసుకోవాలి.
- Step 3
మిగిలిన సగం సన్నని ముక్కలుగా చేసుకోవాలి.
- Step 4
పప్పులు వేయించిన బాణిలో మిగిలిన నెయ్యి వేసి..
- Step 5
జొన్న పిండి వేసి సిమ్‌లో బంగారు రంగులోకి మారే వరకూ వేయించుకోవాలి.
- Step 6
పిండి వేడిగా ఉండగానే పంచదార లేదా బెల్లం తురుము, బాదం, జీడిపప్పుల పొడి..
- Step 7
మిగిలిన పప్పులు, యాలకుల పొడి వేసి కలిపి ఓ నిమిషం వేగించుకోవాలి.
- Step 8
ఈ మిశ్రమం చల్లారిన తరవాత పాలు చిలకరించి కావలసిన సైజులో లడ్డూలు చేసుకుంటే సరి.
- Step 9
రుచికరమైన జొన్న లడ్డూలు రెడీ.