- Step 1
ముందుగా బాణిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి.
- Step 2
అవి వేగాక వెల్లుల్లి ముద్ద వేసి 3 నిమిషాల తరువాత కొబ్బరి ముద్ద వేయాలి.
- Step 3
కొబ్బరి పచ్చివాసన పోయాక కాసిని నీళ్లు చల్లాలి.
- Step 4
ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలూ, తగినంత ఉప్పూ, జీలకర్రపొడి...
- Step 5
పసుపు, కారం, సాంబార్ మసాలా వేసుకోవాలి.
- Step 6
5 నిమిషాలకు ఇది గ్రేవీలా తయారవుతుంది.
- Step 7
ఇప్పుడు శుభ్రం చేసిన రొయ్యలు, నీళ్లూ, చక్కెరా, వెనిగర్ వేసి బాగా కలపాలి.
- Step 8
రొయ్యలు బాగా ఉడికి గ్రేవీలా తయారయ్యాక చివరిగా కొత్తిమీర చల్లితే సరి.
- Step 9
వేడి వేడి ప్రాన్స్ సాంబార్ మసాలా రెడీ.