- Step 1
ముందుగా మటన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి నీళ్లు వంచుకోవాలి.
- Step 2
మటన్ ముక్కలకు ఉప్పు, షాజీరా, జాపత్రి, కసూరిమెంతి...
- Step 3
తరిగిన సోయకూర, మరాటామొగ్గ, పలావు ఆకులు...
- Step 4
పెరుగు, కొత్తిమీర తురుము కలిపి ఉంచుకోవాలి.
- Step 5
బియ్యం కడిగి అరగంటసేపు నాన పెట్టుకోవాలి.
- Step 6
ప్రెషర్ పాన్‌లో మూడు లీటర్ల నీళ్లు పోసి మరిగించుకోవాలి.
- Step 7
ఇప్పుడు కడిగిన బాస్మతి బియ్యం, ఉప్పు, నూనె వేయాలి.
- Step 8
అడుగున ఉడికించిన అన్నం సగం పరచాలి.
- Step 9
దానిమీద మసాలాలు అన్నీ పట్టించిన మటన్ ముక్కల్ని పెట్టి...
- Step 10
ఆపైన మరో పొర అన్నం పరచాలి. ఇప్పుడు పాలు, నిమ్మరసం...
- Step 11
రోజ్‌వాటర్, కుంకుమపువ్వు, వేయించిన..
- Step 12
ఉల్లిముక్కలు కూడా వేసి మూత పెట్టాలి.
- Step 13
గోధుమ లేదా, మైదా పిండి ముద్దతో సీల్ చేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
- Step 14
తరవాత సిమ్‌లో మరో 30 నిమిషాలు ఉడికించి దించాలి. మటన్ ఛట్‌పటి బిర్యానీ రెడీ.