- Step 1
ఒక పాత్రలో చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు..
- Step 2
కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
- Step 3
దీన్ని ఓ గంటసేపు పక్కనపెట్టుకోవాలి.
- Step 4
ఓ బాణిలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లి తరుగు దోరగా వేయించాలి.
- Step 5
అందులో కలిపి ఉంచిన చికెన్ వేసి సన్నని మంటపై ఉడికించాలి.
- Step 6
చికెన్ ఉడికాక పొడవుగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని వేసి కలపాలి.
- Step 7
పది నిమిషాల తర్వాత మసాలాపొడి, కొత్తిమీర చల్లి దించుకోవాలి.
- Step 8
వేడివేడి కాప్సికమ్ చికెన్ రెడీ.
- Step 9
రైస్‌తో పాటు పరోటాల్లో కర్రీగా చాలా బాగుంటుంది.