- Step 1
ముందుగా పాన్ లో పల్లీలు, నువ్వులు, దోరగా వేయించుకోవాలి (వీటిని విడివిడిగా వేయించుకోవాలి)
- Step 2
వేయించుకున్న పల్లీలు, నువ్వులు చల్లారిన తరువాత రోటిలో వేసి పొడిలాగ దంచాలి అలాగే బెల్లం కూడా దంచుకోవాలి.
- Step 3
ఒక పాత్రలో పచ్చి మామిడికాయ తురుము, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. (ముందుగా వీటిని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడనివ్వాలి)
- Step 4
సర్వింగ్ బౌల్స్‌లో కొద్దికొద్దిగా వేసి, పైన కొత్తిమీర, పల్లీలు నువ్వుపప్పు, బెల్లం మిశ్రమం చల్లి సర్వ్ చేసుకోవాలి.