- Step 1
పుట్టగొడుగుల్ని రెండు ముక్కలుగా కోయాలి. క్యాప్సికమ్ లోపలి గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి.
- Step 2
ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి కలిపి మెత్తని ముద్దలా రుబ్బాలి.
- Step 3
పాన్లో నాలుగు టేబుల్స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద వేసి బాగా వేయించాలి.
- Step 4
తరవాత కారం వేసి, అరకప్పు నీళ్లు పోసి సిమ్లో పెట్టి ఉడికించాలి.
- Step 5
ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి, తక్కువ మంటమీద ముక్కలు ఉడికే వరకూ ఉంచాలి.
- Step 6
తరవాత సోయాసాస్, వెనిగర్ వేసి కలపాలి. కాసిని నీళ్లల్లో కలిపిన కార్న్ఫ్లోర్ కూడా వేసి కలిపి సిమ్లో ఓ రెండు నిమిషాలు ఉడికించి, దించాలి