- Step 1
ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి
- Step 2
తరువాత కేప్సికంముక్కలు,తమటముక్కలువేసి కొంచెం ఉడికేక మశ్రూం ముక్కలు వేసిసన్నటి మంటపై మూత పెట్టాలి
- Step 3
అవికూడా ఉడికేక ఉప్పు,మిరియాలపొడి,అల్లం,వెల్లుల్లి పేస్ట్ ,పసుపు,కారం,వేసి బాగా కలపాలి.
- Step 4
తడి పోయి కూర పూర్తిగా తయారయ్యాక అన్నం కలిపి 5 నిమిషాలు గరిటెతో కలుపుతో బాగా వేయించాలి
- Step 5
దింపేముందు పనీరుముక్కలు ,వేయించిన జీడిపప్పు కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి రైతా తో బాగుంటుంది.
- Step 6
రైతాకి పెరుగులో కేరట్,ముక్కలు,టమాటా ముక్కలు,ఉల్లిపాయాముక్కలు ,పచ్చిమిర్చిముక్కలు కొత్తిమీర అన్ని బాగా సన్నగా తరిగి కలపాలి తగినంత ఉప్పు కలిపితే రైతారెడి.