- Step 1
ఒక బాణలి లో కొంచం వెన్న వేసి వేడి చేయాలి.
- Step 2
తరువాత అందులో ఉడికించిన కాబూలి చనా, కొన్ని టమోటా ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కొద్ది సేపు వేయించి తరువాత నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
- Step 3
ఇప్పుడు సమోసాలను ముక్కలుగా చేసి మనం ఉడికించిన చాట్ లో వేసి కలుపుకోవాలి.
- Step 4
ఆకరిగా దీనిలో కొంచం గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేసి కలుపుకోవాలి.
- Step 5
తరువాత పైన పెరుగు వేసి కోద్దిగా కొతిమీర తో గార్నిష్ చేస్తే ఇక వేడి వేడి సమోసా చాట్ తినడానికి రెడీ.