- Step 1
బాసుమతి బియ్యాన్ని ముందుగా 70 %ఉడికించుకోవాలి.
- Step 2
గిన్నెలో ఫ్రాన్స్ వేసి దానిపై కారం ,పసుపు ,అల్లం వెల్లులి పేస్ట్ ,ధనియా పొడి ,నిమ్మ రసం వేసి కలపాలి .
- Step 3
ఈ రొయ్యలను నూనెలో కొద్దీ సేపు ఫ్రై చేసి తీయాలి .వేరొక బాణలిలో నెయ్యి వేసి బిర్యానీ దినుసులు ,ఉల్లిపాయలు ,పచ్చి మిర్చి ,కొత్తిమీర ,పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి .
- Step 4
ఇందులో ధనియాల పొడి ,బిర్యానీ పొడి వేసితర్వాత పెరుగు కూడా వేసి మగ్గనివ్వాలి .
- Step 5
ఇందులో ఫ్రై చేసిన రొయ్యలు ,గరం మసాలా వేసి కలపాలి .ఇపుడు సగం ఉడికించిన రైస్ వేసి మూతపెట్టి రైస్ మెత్తగా మగ్గనివ్వాలి .
- Step 6
చివరగా వేయించిన ఉల్లిపాయలు ,పుదీనా ,కొత్తిమీర వేసుకోవాలి .రుచికరమైన ఫ్రాన్స్ బిర్యానీ రెడీ.