- Step 1
మొదటగా బాస్మతీ బియ్యాన్ని కడిగి కొద్దిగా నీళ్లు పోసి బిరుసుగా ఉడికించాలి.
- Step 2
బాణలీలో నూనె పోసి మసాలా దినుసులు, ఉల్లిపాయలు వేసి వేయించాలి.
- Step 3
అల్లం వెల్లుల్లి ముద్ద,కీమా,కారం,ఉప్పు,పచ్చిమిర్చి, కొత్తిమీర, పూదీనా, గరం మసాలా,టమాటాలు వేసి ఉడికించాలి.
- Step 4
మటన్ కీమా ఉడికిన తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
కుక్కర్ లో కొద్దిగా నూనె పోసి సగం కీమా వేసి పైన సగం బాస్మతీ బియ్యం వేసుకుంటు అలా పొరపొరలు పేర్చాలి.
- Step 6
పైన వేయించిన ఉల్లిపాయల, పాలల్లో కలిపిన కుంకమపువ్వు, కొత్తి మీర వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. క్రీమా బిర్యానీ సిద్ధం