- Step 1
మిక్సింగ్ బౌల్ లో బటర్ వేసి ఇందులో షుగర్ పౌడర్ వేసి కలపాలి .
- Step 2
వేరొక గిన్నెలో ఎగ్స్ వేసి మైదా ,బేకింగ్ పౌడర్ ,చాక్లెట్ పౌడర్ ,బీర్ ఒక్కొక్కటిగా కలుపుకోవాలి .
- Step 3
ఈమిశ్రమం బాగా కలిపినా తర్వాత దీనిని ముందుగా కలిపిన బటర్ మిశ్రమంలో బబుల్స్ లేకుండా బీట్ చేయాలి .
- Step 4
వెన్న రాసిన గిన్నెలో ఈ మిశ్రమం వేసి ఓవెన్లో బేక్ చేయాలి ..
- Step 5
తయారైన కేక్ ను 3 స్లైసెస్ గా కట్ చేసి మొదటి కేక్ స్లైస్ పైన షుగర్ సిరప్ చల్లాలి .
- Step 6
తర్వాతవిప్పింగ్ క్రీం ని కేక్ మొత్తం అప్లై చేయాలి. ఇపుడు చాక్లెట్ సిరప్ ను వేయాలి .
- Step 7
దీనిపై సన్నగా తురిమిన డార్క్ చాక్లెట్ ను వేయాలి .ఇలా 3 లేయర్ లుగా కేక్ తయారు చేయాలి .
- Step 8
విప్పింగ్ క్రీం ని కేక్ మొత్తం రాసి దానిపై చాక్లెట్ సిరప్ వేయాలి .
- Step 9
చివరగా చాక్లెట్ పొడిని కేక్ మొత్తం వేయాలి .ఈ కేక్ ని చెర్రీ ,గ్రేప్స్ తో డెకరేట్ చేస్తే రుచికరమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ ….