- Step 1
గిన్నెలో,బటర్ , మైదా ,ఎగ్స్ ,బేకింగ్ పౌడర్,షుగర్ ,వెనిలా ఎసెన్స్ వేసి బబుల్స్ వచ్చే వరకు బీట్ చేయాలి .
- Step 2
ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన గిన్నలో వేసి ఓవెన్లో బేక్ చేయాలి .ఇపుడు కేక్ బేస్ రెడీ అయినతర్వాత కేక్ ను 3 లేయర్లుగా కట్ చేయాలి .
- Step 3
కట్ చేసిన లేయర్ మీద స్ట్రాబెర్రీ సిరప్ ను సమంగా అప్లై చేసి దానిపై క్రీం ని వేసి దీన్నికూడా సమంగా అప్లై చేయాలి .
- Step 4
కట్ చేసిన 3 లేయర్లని ఇలా తయారు చేసి ఒక దానిపై ఒకటి పెట్టాలి .ఇపుడు కేక్ మొత్తానికి క్రీం అప్లై చేయాలి .తర్వాత స్ట్రాబెర్రీ జెల్లీ ని అప్లై చేయాలి .
- Step 5
చివరగా క్రీం,స్ట్రాబెర్రీ ఫ్రూప్ట్స్ తో డెకరేట్ చేయాలి .రుచి కరమైన స్ట్రాబెర్రీ డిలైట్ కేక్ రెడీ …….