- Step 1
కుక్కర్ తీసుకునిబాగానానిన బియ్యం,పెసరపప్పును వేయాలి.
- Step 2
కారెట్,పచ్చిమిర్చి ,ఉల్లిపాయముక్కలువేసుకోవాలి.టమాటో ముక్కలు వేసుకోవాలి.
- Step 3
రెండుకప్పులనీళ్ళుపోసుకోవాలి.రుచికిసరిపడా ఉప్పువేసుకోవాలి.
- Step 4
అల్లంవెల్లుల్లిపేస్టు వేసుకోవాలి.మిరియాలపొడి వేసుకోవాలిమసాలకరంలేకుంటేగరంమసాలా వేసుకోవచ్చు.
- Step 5
ఒకటీస్పూన్ నెయ్యివేసుకోవాలి.మూతపెట్టిఉడికించుకోవాలి.
- Step 6
స్టవ్వెలిగించిమీడియంఫ్లేమ్లోపెట్టి మూడువిసిల్స్ వచ్చేదక ఉడికించుకోవాలి
- Step 7
ఆవిరి పోయినతరువాతమూతతీసి చూస్తెకూరముక్కలు,పెసరపప్పు,అన్నం బాగాఉడికిఉంటాయి.
- Step 8
స్టవ్వెలిగించికడాయి పెట్టి వేడిచేసినెయ్యివేసుకోండి. నేతి తో తాలింపు పెట్టుకుంటే రుచిబాగుంటుంది.జీలకర్రవేసుకోవాలి.
- Step 9
కట్చేసిపెట్టుకున్న అల్లంముక్కలువేసుకోవాలి ఒకనిమిషం పాటువేపాలి.
- Step 10
కరివేపాకువేసుకోవాలి.బాగా ఉడికిన కిచిడినిలో ఫ్లేమ్లోపెట్టివేపుకోవాలిఒకగిన్నెతీసుకొని అందులోకిచిడి వేసుకోవాలి. పైనకొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి