- Step 1
స్టవ్వెలిగించి కడాయిపెట్టుకునివేడి చేసుకోవాలి. అందులో మినపప్పువేసిలో ఫ్లేమ్లో అయిదు నిమిషాల వరకువేయించాలి.
- Step 2
వేయించిన మినపప్పునుచల్లార్చి మిక్సి జార్లోకి తీసుకొనిమెత్తచేసుకోవాలి.
- Step 3
grindచేసుకున్నపిండిని ఒకప్లేట్ లోజల్లించుకోవాలి.
- Step 4
బియ్యంపిండిలో మిక్సిపట్టినమినపప్పునువేసుకోవాలి.
- Step 5
స్టవ్ వెలిగించి ఒకగిన్నెపెట్టి అందులో వెన్నవేసిబాగాకాగాబెట్టాలి.అడినురగ వచ్చేంత వరకు కాగినవెన్ననుపిండిలో వేసుకోవాలి.
- Step 6
తర్వాతపసుపు,కారంఉప్పు,వామువేసుకోవాలి. కొత్తిమీరనుబాగాచిన్నగాకట్చేసిఅందులోవేసిపిండిలోపదార్దాలను బాగాకలిసేలాకలుపుకోవాలి.
- Step 7
పొడిపొడిగవచ్చినతర్వాతకొంచెంనీరుకలుపుకునిజంతికలపిండిలబాగాకలుపుకోవాలి
- Step 8
జంతికల గొట్టంలో నక్షత్రపు ఆకారంలోఉన్నమరనుపెట్టి మనం వేయించుకునే గరిటెను బోర్లించి దానిపైన రౌండ్గ అనుకుని వేడి అయిన నూనెలోతిప్పివేసుకోవాలి. మీడియం మ్లోపెట్టిరెండువైపులావేయించుకోవాలి