- Step 1
బంగాలడుమ్పాలను ఉడికించి పైన తొక్క తీసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ,ఉల్లిపాయలను పచ్చిమిర్చినిముక్కలుగాచేసిపెట్టుకోవాలి.
- Step 2
కూరకు య్యి మీద బాణలి పెట్టివేడిఅయ్యాక నూనె పోసివేడిఅయ్యాక జీలకర్రవేసుకోవాలి. ఉల్లిపాయలువేయాలి మీడియం మ్లోపెట్టి మూతపెట్టాలి. ఇలావేగిన ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి వేయించాలి మూతపెడితే తొందరగా వేగుతాయి ఇప్పుడుఅల్లంవెల్లుల్లిపేస్టువేసిపచ్చివాసనపోయేవరకువేయించాలి.
- Step 3
దానికి సరిపడా కారం,ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలకుబాగాఅంతెత్తురెండునిమిషాలపాటు తిప్పుతూఉండాలి.
- Step 4
ఉడకబెట్టినబంగాళాదుంపలనువేసుకోవాలి ఇందులోనీళ్ళుపోయకూడదుకాబట్టినూనెకొంచెంఎక్కువవాడుతం .బంగాలదుంపలను చిన్నగా కట్చేసుకుంటే ఈ stuffingకు చాలా బాగుంటుంది అయిదునిమిషాలవరకుమూతపెట్టిమగ్గనివ్వాలినీరుపోయకూడదు.
- Step 5
కూరబాగాఉడికినతరువాతఇందులోగరంమసాలపొడివేసుకోవాలికొత్తిమీరకరివేపాకువేసికలియపెట్టాలి మరోఅయిదునిముషాలుమూతపెట్టిమగ్గనివ్వాలి.
- Step 6
అప్పుడు కూర తయారు అయినట్లుఈకూరను కాసేపు చల్లారనివ్వాలి ఇంతలోమనంమైదా డినిచపాతిపిండిలకలుపుకోవాలి.
- Step 7
కొంత పిండి తీసుకుని చపాతిలా చేసి కొంచెం కూర పెట్టి మొత్తం అంచులు మూసి మరలవత్తాలి. వేయించడానికి సరిపడా నూనెలో కచోరిలు వేసి గోధుమరంగులోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి.