- Step 1
ముందుగగోధుమపిండిని,మైదాపిండిని ఉప్పు,నూనెనుతగినంతనీటితోకలిపిపక్కనఉంచుకోవాలి.
- Step 2
ఇప్పుడుబంగాళదుంపకూరసిద్దం చేసుకోవాలి.
- Step 3
బాండిలోనూనెవేడిఅయ్యాకతరువాతవరుసగాతరిగినఉల్లిపాయ,పచ్చిమిర్చిముక్కలు,అల్లంవెల్లుల్లిపేస్టు,ఉప్పు,కారం,పసుపు,గరంమసాలధనియాలపొడివేసుకోవాలి.ఇవన్నివేగాకచిదిమినబంగాలడుమ్పాలనువేసికలిపిచివరగాసన్నగాతరిగినకొత్తిమీరనుకలిపిదించాలి.
- Step 4
ఇప్పుడు గోధుమపిండి శ్రమంను చిన్న చపతీలుగా చేసి అందులో ఒకటీస్పూన్ బంగాళదుంప కూరను పెట్టి చపాతీ అంచులు మూసేసివత్తుకోవాలి.
- Step 5
అలా వట్టుకునే తప్పుడు లోనున్నకూర బయటికి రాకుండాజాగ్రత్తగా చేసుకుని పెనం మీద నూనె వేస్తూ కాలుకోవాలి.