- Step 1
ఒకబౌల్ తీసుకునిఅందులోరెండుకప్పుల మైదాపిండివేసుకోవాలి.
- Step 2
అందులోవాము,ఎండుమిర్చిపొడి,రుచికిసరిపడాఉప్పుకొద్దిగామిరియాలపొడివేసుకోవాలి.
- Step 3
తరువాత అందులో కరివేపాకును చిన్నచిన్నగా చేసి వేసుకోవాలి.
- Step 4
ఇవన్ని కలిసేలా కలుపుతూ కొంచెం కొంచెం నీరు పోసి పూరిపిండిలా చేసుకోవాలి.
- Step 5
మెత్తగాపూరీలురావాలిఅంటేకొంచెంనూనెవేసిపిండిలోమరలబాగాకలుపుకోవాలి.
- Step 6
ఈ పిండి కలిపెతెప్పుడుబోవ్ల్కిఅంటుకోకూడదు. అంతబాగాచేసుకోవాలి.
- Step 7
చిటికెడు వంటసోడా వేసి మరల పిండిని కలపాలి .చేతికి నూనెరాసుకుని పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఒకే సైజులో బాల్స్ లా చేసుకోవాలి.
- Step 8
పూరీలు చేసుకోడానికి కొంచెం మనం కొద్దిగా మైదాపిండిని ఒకగిన్నెలోకి తీసుకోవాలి.
- Step 9
పూరీలుగుండ్రంగారావాలిఅంటేఒకబౌల్తీసుకునివత్తితే గుండ్రంగా వస్తుంది. చూట్టుఉన్న పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి
- Step 10
ఈపూరిని త్రిభుజం ఆకారంలోచేసుకోవాలి. చివరిగా ఉన్నలేయర్వత్తాలి. నాలుగు layers ఉన్న పూరీలు తయారుఅవుతాయి
- Step 11
స్టవ్వెలిగించిదీపగా ఉన్న బాణలి పెట్టివేయిన్చుక్డానికిసరిపడా నూనె వేసుకోవాలి.
- Step 12
వేగిన నూనెలో తయారుచేసుకున్న వాటినివేసుకోవాలి.
- Step 13
హైలోపెట్టుకునివేయించడంవాళ్లనూనె పీల్చదు.
- Step 14
వంటసోడా వేయడంవల్లపొంగుతాయిరెండువైపులాతిప్పుకునివేయించుకోవాలి.
- Step 15
ఇవిగోల్డ్ కలర్లోవచ్చే వరకు వేయించాలి. ఈహాట్పూరి చెక్కలును ఒకప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి.