- Step 1
ఒకగిన్నెలో గోధుమపిండి,ఉప్పు,కారంపొడి,వాము,ఎండబెట్టినమెంతకు,నూనె వేసుకోవాలి
- Step 2
కొచెం కొచెంనీరు పోసుకొంటూ చపాతి పిండిల కలుపుకుని పదహెను చి ముప్పయి నిమిషాల వరకు పక్కనుంచాలి తరువాత చపాతీ ముద్దగా చేసుకున్న దానిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రతిచిన్న బాల్ను నిలువుగా చేసుకునికట్చేసి చిన్నముక్కలుగా కోసి
కొద్దిగ ప్రెస్చేసి చదునుగా చేసి నాణెంగ తయారుచేసుకోవాలి .
- Step 3
ఒకఇడ్లీ పాత్రలో వీటిని ఆవిరిపై పదహెను నుంచి ఇరవై నిముషాలు పెట్టాలి ఇవిఉబ్బుతాయి.
- Step 4
ఉబ్బిన తరువాత వీటిని బయటకు తీసి చల్లారే వరకు ఉంచాలి.
- Step 5
ఉల్లిముక్కలు,పచ్చిమిర్చిముక్కలు,మెంతి ఆకులను కట్చేసి పెట్టుకోవాలి.
- Step 6
పాన్లోఒకస్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర మరియు ఎండు మిర్చివేసి అవి చిటపటలాడుతుండగా అందులో కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిముక్కలు వేసి రెండు నుంచి మూడు నిముషాలు ఉంచాలి ఉల్లిగాద్ద ముక్కలు కొంచెంవేగాక అందులో మెంతకులు
పసుపు,రుచికి తగ్గఉప్పువేసి అందులోని చెడును తొందరగా అయిదు లేదా ఆరు నిమిషాల ఉంచడం వలన మెంతకులు ఉడుకుతాయి. మనం ఆవిరి చేసిన వాటిని మెంతకు మిశ్రమంలో వేసిఉప్పు,కారంవేసి లోఫ్లేమ్లో మూడు నిముషాలు ఉంచి బాగా
కలిపిదించుకోవాలి.