- Step 1
స్టవ్వెలిగించి ఒకకడాయి పెట్టి వేడి చేయాలి.కాగాక నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర,మెంతులు వేసిలోఫ్లేమ్ లో పెట్టి జీలకర చిటపటలాడే వరకు వేయించాలి.
- Step 2
దాదాపు కనిమిషంపాటు వేయించాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి.
- Step 3
ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు,ఎండుమిర్చి లోఫ్లేమ్ లో పెట్టిరెండునిముషాలు పాటుతిప్పుతూవేయించుకోవాలి.
- Step 4
మాడకుండాచూసుకోవాలి.అవివేగాక ధనియాలు వేసుకోవాలి. లోఫ్లమేలో అయిదు నిముషాలువేపుకోవాలి.
- Step 5
వెల్లుల్లిరెబ్బలువేసిఒకనిమిషంవేపుకోవాలి.
- Step 6
ధనియాలుకొద్దిగాకలర్మారుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్చేసుకోవాలి.
- Step 7
పదినిముషాలువీటినిచల్లారనివ్వాలి.
- Step 8
చల్లారినవాటినిఒక మిక్సిజార్లో తీసుకుని అందులో తగినంత ఉప్పు,చింతపండు వేసి బాగా మెత్తగా grind చేసుకోవాలి.