- Step 1
బంగాలదుంప ,కార్రోట్ ,బీన్స్ ని చాల సన్నగా తరిగి ఉడికించాలి .
- Step 2
ఉల్లిపాయ,కాప్సికం సన్నగాతరిగిపెట్టుకోవాలి.
- Step 3
బాండిలోరెండుచెంచాలనూనెవేసివేడిఅయ్యాకఉల్లిపాయలు,కాప్సికం ముక్కలు,సన్ననిమంటపైఉంచివేయించాలి.
- Step 4
తరువాత ఉడికించిన కూరగాయ ముక్కలను కారంఉప్పు,జీలకర్రపొడి వేసి రెండు నిమిషాలు వేయించి దింపేయాలి.
- Step 5
ఇప్పుడుకొత్తిమీర నిమ్మరసంచేర్చాలి. మిశ్రమాన్నిచల్లారనివ్వాలి.
- Step 6
మైదాని నీటితో చిక్కని మిశ్రమంల చేసుకోవాలి.
- Step 7
బాండిలో నూనె పోసి కాగానివాలి. ఒక్కో అప్పదాని నీటిలో ముంచి తీసి దానిపై రెండు చెంచాల చొప్పున కూరగాయల మిస్రమంనుఉంచి రోల్ల చుట్టి అంచులను మైదాతో అతిలించాలి.