- Step 1
ఒకబౌల్లోఅటుకులు పోసుకుని బియ్యనువేసుకుకుని అందులో పెరుగు కలపాలి.
- Step 2
అందులోనీరుపోసినాన్బెత్తట్టుకోవాలి.
- Step 3
చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఇవన్ని మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి.
- Step 4
నానబెట్టిన వాటిని మిక్సిలొ grind చేసేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
- Step 5
దీనిని ఒకరాత్రి అంతా నాన బెట్టుకోవాలి.ఒక పాన్పెట్టి వేడి చేసుకోవాలి.
- Step 6
గుంతగరిటెతో పిండిని పోసుకోవాలి. దోస మీద రంధ్రాలుగా వస్తుంది.
- Step 7
అప్పుడు దాని మీద అల్లం,ఉల్లి,పచ్చిమిర్చిముక్కలువేసుకోవాలి.
- Step 8
దానిచుట్టూనూనె వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దాని మీద మూత పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి.